తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: as:তথাগত অৱতাৰ তুলসী; పైపై మార్పులు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[తథాగత్ అవతార్ తులసి]] (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]] గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. <ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref>2010 జులై లో ఐఐటీ ముంబై , భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
== బాల్యం ==
తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను ,10 ఏళ్ళకే బీయస్సీ , పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[de:Tathagat Avatar Tulsi]]
[[en:Tathagat Avatar Tulsi]]
[[as:তথাগত অৱতাৰ তুলসী]]
[[de:Tathagat Avatar Tulsi]]