కొత్త పేజీ: {{PAGENAME}} గారు, తెలుగు వికీపీడియాకు [[వికీపీడియా:కొత్త సభ్యులకు స్...
 
పంక్తి 15:
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
==గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం==
మీరు ఇదివరకే గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం సృష్టించి మళ్ళీ అదే సమాచారంతో కొద్ది పేరుమార్పుతో (గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‎) అదే సమాచారంతో మరో వ్యాసాన్ని సృష్టించారు. కాని అలా చేసే అవసరం లేదు. కొద్ది పేరుమార్పులతో వ్యాసాన్ని చేరాలంటే దారిమార్పుల పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఉదా:కు మీరు కొత్తగా బాలకృష్ణప్రసాద్ మధ్యలో ఖాళీతో ఉన్న పేరుతో వ్యాసాన్ని చేరాలంటే <nowiki>#REDIRECT [[గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎]]</nowiki> అని పేజీని భద్రపరిస్తే చాలు. అప్పుడు ఈ పేరుతో ఉన్న పేజీ ఆటోమేటిగ్గా ఆ వ్యాసాన్ని చేరుస్తుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 19:59, 8 మార్చి 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Swathi.gadde" నుండి వెలికితీశారు