Swathi.gadde
Joined 7 మార్చి 2012
Content deleted Content added
పంక్తి 16:
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
==గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ వ్యాసం==
మీరు ఇదివరకే గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ వ్యాసం సృష్టించి మళ్ళీ అదే సమాచారంతో కొద్ది పేరుమార్పుతో (గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్) అదే సమాచారంతో మరో వ్యాసాన్ని సృష్టించారు. కాని అలా చేసే అవసరం లేదు. కొద్ది పేరుమార్పులతో వ్యాసాన్ని చేరాలంటే దారిమార్పుల పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఉదా:కు మీరు కొత్తగా బాలకృష్ణప్రసాద్ మధ్యలో ఖాళీతో ఉన్న పేరుతో వ్యాసాన్ని చేరాలంటే '''<nowiki>#REDIRECT [[గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్]]</nowiki>''' అని పేజీని భద్రపరిస్తే చాలు. అప్పుడు ఈ పేరుతో ఉన్న పేజీ ఆటోమేటిగ్గా ఆ వ్యాసాన్ని చేరుస్తుంది. మరిన్ని వివరాలకు '''[[వికీపీడియా:దారిమార్పు]]''' చూడండి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 19:59, 8 మార్చి 2012 (UTC)
|