భూగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ilo:Heograpia
పంక్తి 67:
 
=== ప్రస్తుతం భూమి ===
గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు,ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు(carbondiaoxide).తత్ఫలితంగా,ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే,క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది,ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి,ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది,సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా.ఎంత కాలం ? 100 ఏళ్ళు,1000 ఏళ్ళు,10000 ఏళ్ళు.వేచి చూడాలంతే.
 
== వనరులు, మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు