వికీపీడియా:దారిమార్పు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old, la, jv, ms తొలగిస్తున్నది: hy:Վիքիփեդիա:Redirect (deleted) మార్పులు చేస్తున్నది: yi
దారిమార్పు అని తెలుగులో కూడా ఉపయోగించవచ్చు, దాన్ని చేర్చాను
పంక్తి 1:
{{సహాయకపు శీర్షం}}
వికీపీడియాలో దారిమార్పు యొక్క ఆవశ్యకతను, అది ఎలా చెయ్యాలో ఈ వ్యాసం తెలియజేస్తుంది. ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీలలో భాగం.
దారిమార్పు అంటే కింద చూపిన టెక్స్టుపాఠ్యం తప్ప మరేమీ లేని ఓ పేజీ:
 
'''<nowiki>#REDIRECTదారిమార్పు [[</nowiki>''పేజీపేరు''<nowiki>]]</nowiki>'''
 
లేదా
ఏ పేజీకైతే వెళ్ళాలో ఆ పేజీయే, '''''పేజీపేరు'''''. ఉదాహరణకు "అల్లూరి సీతారామ రాజు" పేజీలో కింది టెక్స్టు తప్ప మరేమీ లేదు:
 
'''<nowiki>#REDIRECT [[అల్లూరి సీతారామరాజు</nowiki>''పేజీపేరు''<nowiki>]]</nowiki>'''
 
ఏ పేజీకైతే వెళ్ళాలో ఆ పేజీయే, '''''పేజీపేరు'''''. ఉదాహరణకు "అల్లూరి సీతారామ రాజు" పేజీలో కింది టెక్స్టుపాఠ్యం తప్ప మరేమీ లేదు:
 
'''<nowiki>#దారిమార్పు [[అల్లూరి సీతారామరాజు]]</nowiki>'''
 
[[అల్లూరి సీతారామ రాజు]] పేజీకి వెళ్ళి చూస్తే పేజీ పేరుకు దిగువన ఓ చిన్న వాక్యం కనిపిస్తుంది -"(అల్లూరి సీతారామ రాజు నుండి దారిమార్పు చెందింది)" అని.
Line 16 ⟶ 20:
[[బొమ్మ:daarimaarpuScreenshot.PNG|thumb|దారిమార్పు పేజీ ఉదాహరణ]]
పేజీ (1) ని పేజీ (2) కు దారిమార్చాలంటే పేజీ 1 లో అన్నిటి కంటే పైన ఇలా రాయాలి:
: '''<nowiki>#REDIRECTదారిమార్పు [[పేజీ2]]</nowiki>'''
ఉదాహరణకు, [[తెలంగాణా]] ను [[తెలంగాణ]] కు దారిమార్చడానికి తెలంగాణా దిద్దుబాటు పేజీకి వెళ్ళి అక్కడ ఇలా రాయాలి:
: '''<nowiki>#REDIRECTదారిమార్పు [[తెలంగాణా]]</nowiki>'''
 
దారిమార్పు, వ్యాసానికి మాత్రమే కాక వ్యాసంలోని విభాగాలకు కూడా చెయ్యవచ్చు. ఉదాహరణకు:
: '''<nowiki>#REDIRECTదారిమార్పు [[తెలంగాణ#చరిత్ర]]</nowiki>'''
 
అని ఇస్తే అది నేరుగా తెలంగాణ వ్యాసంలోని [[తెలంగాణ#చరిత్ర|చరిత్ర]] విభాగానికి దారి తీస్తుంది.
 
దారిమార్పు లైను తరువాత ఏమైనా టెక్స్టుపాఠ్యాన్ని రాసినా, పేజీని భద్రపరిచాక అదంతా తీసివేయబడుతుంది. అదే లైనులో ఇంకా ఏదన్నా టెక్స్టుపాఠ్యం ఉంటే, అది తొలగించబడదు గానీ, ''మార్చు'' పేజీలో మాత్రమే అది కనిపిస్తుంది. '''దారిమార్పు ఎందుకు చేసామో అదే లైనులో రాస్తే, ఇతర వికీపీడియన్లకు తెలుస్తుంది.'''
 
== దారిమార్పు ఎందుకు? ==
* ఒకే వ్యాసవిషయానికివ్యాస విషయానికి వివిధ పేర్లు ఉన్నప్పుడు (ఉదా: ఎన్.టి.రామారావు, ఎన్టీ రాఅమారావు, ఎన్టీయార్)
* ఒకే మాటను రెండు రకాలుగా పలుకుతున్నపుడు (ఉదా: కళ్ళు / కళ్లు, తాళ్ళరేవు, తాళ్లరేవు )
* సాధారణంగా జరుగుతూ ఉండే తప్పులు (ఉదా: అల్లూరి సీతారామ రాజు, అల్లూరి సీతారామరాజు)