"అయ్యంకి వెంకటరమణయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Iyyanki Venkata Ramanayya)
చి
'''అయ్యంకి వెంకట రమణయ్య''' (Ayyanki Venkata Ramanaiah) (జననం-[[1890]], మరణం-[[1979]]) గ్రంధాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకులుసంపాదకుడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం (అరవై సంవత్సరాలు) విశేష కృషి సల్పి 'గ్రంధాలయ పితామహుడు'గా పేరుగాంచారుపేరుగాంచాడు.
 
వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రపురం]] తాలూకా [[కొంకుదురు]] గ్రామంలో [[ఆగష్టు 7]], [[1890]] సంవత్సరంలో జన్మించారుజన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ. [[నరసాపురం]] టైలరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజులలో [[బిపిన్ చంద్ర పాల్]] ఉపన్యాసాలను విని ఉత్తేజితులై ప్రజారంగంలోనికి ప్రవేశించాడు.
[[నరసాపురం]] టైలరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజులలో [[బిపిన్ చంద్ర పాల్]] ఉపన్యాసాలను విని ఉత్తేజితులై ప్రజారంగంలోనికి ప్రవేశించారు.
 
==గ్రంధాలయోద్యమం==
వీరు 1911లో [[విజయవాడ]]లో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారుతోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంధాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారుప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా [[భారత గ్రంథాలయ సంస్థ]] గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము ('నేషనల్ లైబ్రరీ వీక్ (National Library Week)') ను నిర్వహిస్తుంది.
 
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ద్రించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం వీరు పర్యటించారుపర్యటించాడు.
 
==గౌరవాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/703267" నుండి వెలికితీశారు