తమిళనాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' ([[డి.యమ్.కె]], DMK)పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో [[అన్నాదురై]] మరణించడంతో [[కరుణానిధి]] ముఖ్యమంత్రి అయ్యాడు.
 
కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( [[ఎమ్.జి.ఆర్]], MGR) 972లో1972లో పార్టీనుండి విడిపోయి '[[అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం]]' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. [[జయలలిత]] నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.
 
మొత్తంమీద 1967 నుండి [[డి.ఎమ్.కె]], [[ఎ.ఐ.డి.ఎమ్.కె.]] ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.
"https://te.wikipedia.org/wiki/తమిళనాడు" నుండి వెలికితీశారు