జావా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: kk:Java
పంక్తి 7:
 
== సింటాక్సు ==
జావా సింటాక్సు చాలా భాగం [[సీ]]/ సీ ప్లస్ ప్లస్ సింటాక్సును పోలి ఉన్నప్పటికీ వాటి వలే స్ట్రక్చర్డు ప్రొగ్రామింగ్, ఆబ్జెక్టు ఓరియెంటెడ్ ప్రోగ్రామింగు విధానాలను కలగలిపి కాకుండా, జావా కేవలం ఆబ్జెక్టు ఓరియెంటెడ్ భాష గానే రూపొందించబడింది. అందువల్లనే జావాలో ప్రతీదీ ఆబ్జెక్టు గానే పరిగణించబడుతుంది. ఏది రాసిన [[క్లాస్]] యొక్క లోపలనే రాయాలి. జావాలో ''helloHello worldJava'' ప్రోగ్రాము ఇలా ఉంటుంది.
 
<syntaxhighlight lang="java">
 
class HelloWorldProgram
class HelloJavaProgram{
{
public static void main(String s[]) {
 
{
System.out.println("helloHello worldJava");
}
}
 
 
O/P : Hello Java
</syntaxhighlight>
 
"https://te.wikipedia.org/wiki/జావా" నుండి వెలికితీశారు