నగరం తారక్
Joined 2 మార్చి 2012
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
నగరం తారక్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 8:
ఇతడు నర్సరీ నుండి 2వ తరగతి వరకూ శ్రీ కోనసీమ చైతన్య ప్రేవేటు స్కూల్లో చదివాడు. తరువాత 3వ తరగతి నుండి 5వ తరగతి వరకూ ప్రబుత్వ పాఠశాలలో చదివాడు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ జి.ప్ర.ప.ఉన్నత పాఠశాలలో చేరాడు. మొదట్లో బాగా చదవకపోయినా 8వ తరగతి నుండి ఆ పాఠశాల గణిత ఉపాద్యాయులు శ్రీ ఎమ్.రామారావు గారి సహకారంతో బాగాచదివి పదవ తరగతిలో 545 మార్కులు తెచ్చుకుని కడప జిల్లా లోని ఇడుపులపాయలో కీ.శే. డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారిచే స్థాపించబడిన ఐ.ఐ.ఐ.టిలో పి.యు.సి( ప్రీ యూనివర్సిటీ కోర్స్ )లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
==అలవాట్లు==
చారిత్రిక పుస్తకాలు, కథల పుస్తకాలు చదవడం,క్రికెట్ ఆడటం,చెస్ ఆడటం, సినిమాలు చూడటం.ఇతని స్నేహితులు శివ ,జిలాని,సూరన్ .
[[వర్గం:కడప జిల్లా వికీపీడియనులు]]
|