మొగలికుదురు: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల గ్రామం
కొత్త పేజీ: జగ్గన్నపేట మామిడికుదురు మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామం...
(తేడా లేదు)

10:36, 12 మార్చి 2012 నాటి కూర్పు

జగ్గన్నపేట మామిడికుదురు మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామంలో 6/7 సినిమా ధియేటర్ల వరకు ఉన్నాయి.దీని చుట్టు పక్కల గ్రామాల వారంతా ఈ ఊరు వచ్చి సినిమాలు చూస్తారు. ఈ ఊరిలో ఉన్న నాలుగు రోడ్ల కూడలి ఎల్లప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే ఈగ్రామంలో వసతులు ఎక్కువ. ఇక్కడ కూడలి నుంచి తూర్పు వైపు నగరం, పడమర వైపు రాజోలు, ఉత్తరంగా కడలి, దక్షిణంవైపు అమలాపురం వెళ్లవచ్చు. అమలాపురానికి నగరం మీదుగా బోడస్కూరు రేవు మీదుగా కూడా వెళ్లవచ్చు.