తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
 
=== వనరులు ===
తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయానికి ముఖ్యత్వం ఉన్నజిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమఇన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహ్స్జవాయువుసహహ వాయువు మరియు చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు మరియుఝజవాయుమరియు సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.
 
=== జీవనప్రమాణం ===