"ద్వారక" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
 
=== ద్వారకాధీశుడి ఆలయం ===
ప్రస్థుత ద్వారకాధీశుని ఆలయం సాధారణ శకం(కామన్ ఎరా లేక కేలండర్ ఇయర్)16వ శతాబ్ధంలో నిర్మించబడింది. అసలైన ఆలయం శ్రీకృష్ణుడి మునిమనుమడైన రాజైన వజ్రుని చేత నిర్మించబడినదని విశ్వసిస్తున్నారు. 5 అంత్స్థులఅంతస్థుల ఈ ఆలయం లైమ్‌స్టోన్ మరియు ఇసుకతో నిర్మితమైనది. ఈ ఆలయగోపురం మీద ఉన్నజండా ఒక రోజుకు అయిదుమార్లు ఎగురవేస్తారు. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి స్వర్గ ద్వారం రెండవది మోక్షద్వారం. భక్తులు స్వర్గద్వారం గుండా ఆలయప్రవేశం చేసి మోక్షద్వారం గుండా వెలుపలికి వస్తారు. ఈ ఆలయము నుండి గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశాన్ని చూడవచ్చు. ద్వారకాపురిలో ఇంకా ''' వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి మరియు సత్యభామాదేవి''' ఆలయాలు ఉన్నాయి. '''బెట్ ద్వారకా ''' ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
 
=== పవిత్ర నగరం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/705750" నుండి వెలికితీశారు