ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, అమరావతి
(తేడా లేదు)

09:12, 22 మార్చి 2012 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో రెండు సభలతోను మరియు ఒక సభతోను రెండు విధాలుగా నిర్వహించబడినది.

The Andhra Pradesh State Assembly is the seat of Andhra Pradesh's Legislative assembly

ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు.

శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని అంటారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నది.

It was built in 1913, the building was originally the Hyderabad Town hall. The Citizens of Princely state of Hyderabad raised money to build it to mark the 40th birthday of Nizam Mir Mahboob Ali Khan in 1905. This white gem of Hyderabad's architectural splendor was designed by specially commissioned architects. It adjoins the picturesque public gardens.


Speakers




ఇవి కూడా చూడండి

శాసనసభ్యులు

శాసనసభ

శాసన మండలి

ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు