శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
శాసనసభలో ఒక సభ్యుడు
Content deleted Content added
కొత్త పేజీ: రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్... |
(తేడా లేదు)
|
09:12, 22 మార్చి 2012 నాటి కూర్పు
రాస్ట్రంలో వివిధ శాసనససభ నియోజక వర్గాల నుండి ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలలో వోటు హక్కు ద్వారా శాసనసభకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను శాసనసభ్యులు అంటారు. ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శాసనసభ్యుడిని ఇంగ్లీషులో MLA (Member of the Legislative Assembly) అంటారు.
శాసనససభకు పోటీ చేసే వ్యక్తికి కావలసిన అర్హతలు
శాసనసభ సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి
ఏ రాస్ట్రంలోని శాసనససభకు పోటీ చేసే వ్యక్తి ఆ రాస్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.
25 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉండరాదు.