వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted edit of 203.197.169.20, changed back to last version by 59.93.68.243
పంక్తి 7:
మీరు అకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[Wikipedia:Username|సభ్యనామము]] ఎంపిక చేసుకొనవచ్చును.''' మీరు లాగిన్ అయి చేసిన సంపాదకీయాలు ఆ పేరుకు అన్వయిస్తారు. అంటే ఆ పేజీ చరిత్రలో మీ కాంట్రిబ్యూషన్లకు పూర్తి క్రెడిట్ లభిస్తుంది.(లాగిన్ అవకపోతే, ఆ సంపాదకీయాలు కేవలము మీ (బహుశా యాధృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). మీరు "నా కాంట్రిబ్యూషన్లు" లింకు క్లిక్ చేసి మీ కాంట్రిబ్యూషన్లను అన్నీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యము లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీకు మీ సొంత ''[[Wikipedia:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉండును. అందులో మీరు మీ గురించి కొంచెము వ్రాసుకొనవచ్చు. [[Wikipedia:ఏది వికిపీడియావికీపీడియా కాదు#వికిపీడియావికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికిపీడియావికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికిపీడియావికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు ఈ స్థలాన్ని కొన్ని చిత్రములు ప్రదర్శించడానికి, మీ హాబీల గురించి వ్రాయడానికి, మొదలైన వాటికి ఉపయోగించవచ్చును. చాలా మంది సభ్యులు తమ సభ్య పేజీని తాము చాలా గర్వపడే వ్యాసముల జాబితా నిర్వహించడానికి లేదా వికిపీడియావికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించుటకు ఉపయోగిస్తారు.
 
మీరు ఇతర సభ్యులతో సంవాదము చేయుటకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉండును. ఎవరైనా మీకు మీ చర్చ పేజీలో ఒక సందేశము వ్రాసినప్పుడు అది మీకు సూచించబడును. మీరు ఈ-మెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉండును. ఈ ఫీచర్ చాలా ''గోపనీయమైనది''. మీకు ఈ-మెయిల్ పంపించే సభ్యునికి మీ ఈ-మెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.