హరిత భవనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Taipei101.portrait.altonthompson.jpg|right|thumb|150px|, ప్రపంచంలో అతి పొడవైన, పెద్దదైన హరితభవనం [[en:Taipei 101|తైపీ 101]] ]]
ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి మరియు ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కానివిధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని హరిత భవనం(Green Building) అంటారు. ఈ హరిత భవనాల భావన, భారతదేశంలో ప్రాచీన కాలం నుండీ ఉన్నది. పర్యావరణ కాలుష్యం ఎక్కువగుతున్న ఈ రోజుల్లో హరిత భవనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హరిత భవనాల సామర్థ్యాన్ని శక్తి మరియు పర్యావరణ నమూనాల సామర్థ్యత (లీడ్ - LEED)తో సూచిస్తారు. భారతదేశంలో హరితభవనాలపై అవగాహన కల్పించేందుకు [[భారత హరిత భవన పరిషత్తు]] (IGBC) కృషి చేస్తోంది.
 
"https://te.wikipedia.org/wiki/హరిత_భవనం" నుండి వెలికితీశారు