హరిత భవనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Taipei101.portrait.altonthompson.jpg|right|thumb|150px| ప్రపంచంలో అతి పొడవైన, పెద్దదైన హరితభవనం, తైపీ 101]]
ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి మరియు ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కానివిధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని హరిత భవనం(Green Building) అంటారు. ఈ హరిత భవనాల భావన, భారతదేశంలో ప్రాచీన కాలం నుండీ ఉన్నది. పర్యావరణ కాలుష్యం ఎక్కువగుతున్న ఈ రోజుల్లో హరిత భవనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హరిత భవనాల సామర్థ్యాన్ని శక్తి మరియు పర్యావరణ నమూనాల సామర్థ్యత (లేదా లీడ్ (ఇంగ్లీషు - Leadership in Energy and Environmental Design - LEED)తో సూచిస్తారు. భారతదేశంలో హరితభవనాలపై అవగాహన కల్పించేందుకు [[భారతీయ హరితభవన పరిషత్తు]] (IGBC) కృషి చేస్తోంది.
 
==లీడ్ గుర్తింపు==
శక్తి మరియు పర్యావరణ నమూనాల సామర్థ్యత () అనే రేటింగ్ వ్యవస్థల సమూహంలో హరిత భవనాలు, గృహాలు, గృహసముదాయాల రూపకల్పన, నిర్మాణం, పనితీరుకి సంబంధించిన ప్రమాణాలుంటాయి. దీనిని సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు (U.S. Green Building Council) రూపొందించింది. భారతదేశంలోని భవనాలకి లీడ్ పరీక్షలు నిర్వహించడానికి [[భారతీయ హరితభవన పరిషత్తు]] సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు(USGBC) నుండి లైసెన్స్ పొంది ఉంది. భారతదేశంలో LEED-New Construction మరియు LEED-Core and Shell గుర్తంపులు ఇవ్వడానికి [[భారతీయ హరితభవన పరిషత్తు]] బాధ్యత వహిస్తోంది.
 
 
[[IGBC]] ఐదు ప్రాకృతిక అంశాలు (పంచభూతాలు - భూమి, నీరు, అగ్ని (శక్తి), గాలి, అకాశం) మీద ఆధారపడిన సంపూర్ణ నిర్మాణ విధానా(whole-building approach)న్ని అవలంభిస్తోంది. ఈ విధానం లో క్రింది రంగాలలో పనితీరుని విశ్లేషిస్తుంది:
*నిలకడైన స్థల అభివృద్ధి (Sustainable site development)
*నీటి పొదుపు (Water savings)
*శక్తి సామర్థ్యం (Energy efficiency)
*పదార్థాల ఎన్నిక (Materials selection)
*అంతర్గత పర్యావరణ నాణ్యత (Indoor environmental quality)
 
==బి.ఇ.ఇ గుర్తింపు==
Line 21 ⟶ 30:
 
5) గ్రుండ్‌ఫోస్ పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై (LEED-స్వర్ణం)
 
తమిళనాడు ప్రభుత్వం, గ్రామీణ ప్రాంత పేదలకి సౌరశక్తి ఆధారిత హరిత భవనాలను కట్టించి ఇవ్వాలని నిర్ణయించి, సుమారు 60,000 ఇళ్ళు కట్టడం కోసం 1080కోట్ల రూపాయలు కేటాయించింది. <ref>{{cite news|title=Construction of solar-powered green houses for the poor to begin soon|url=http://www.thehindu.com/todays-paper/article2625763.ece|accessdate=|newspaper=The Hindu|date=14 November 2011|location=Madurai, India}}</ref>
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/హరిత_భవనం" నుండి వెలికితీశారు