శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత. --బ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత.
--==బాల్యం--==
శరత్ హూగ్లీ జిల్లా దేవానందపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. "ప్యారై పండిట్" పాఠశాలలో చదువు ప్రారంభించి, తర్వత హూగ్లీ బ్రాంచ్ హై స్కూల్ లో చేరాడు. పేదరికం వల్ల తర్వాత చదువు మానేశాడు.
--==యవ్వనం--==
శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు భాగల్పూర్లో నివసించాడు. శరత్ రచనల్లో చాలా వరకు భాగల్పూర్లో రాసినవి లేదా భగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవి.
తల్లిదండ్రుల మరణం తర్వాత 1903లో బర్మా వెళ్ళి, అక్కడ ప్రభుత్వాఫీసులో గుమాస్తాగా చేరాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండక, తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చే ముందు ఒక కథలపోటీ కి తన కథను పంపాడు. ఆ కథకు మొదటి బహుమతి వచ్చింది.
==వ్యక్తిగతం==
శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశాడు. శరత్ కు సంబంధించిన విషయ సేకరణ కోసం ప్రభాకర్ పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలు తిరిగాడు.
పీడిత ప్రజల కోసం ధైర్యంగా ఎన్నో రచనలు చెసినప్పటికీ వ్యక్తిగతంగా చాల సిగ్గరి. ఒక సంధర్భంలో ఆయన తన పాఠకులను కలవటానికి వేదిక పైకి పిలిచిన తర్వాత కూడా రాకుండా వెళ్ళిపోయాడు.
==జీవిత చరిత్ర==
--మరణం--
శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశాడు. శరత్ కు సంబంధించిన విషయ సేకరణ కోసం ప్రభాకర్ పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలు తిరిగాడు.
 
--==మరణం--==
ఆయన 1938లో కాలేయ సంబంధ కాన్సర్ తో మరణించాడు.
--==రచనలు--==
*బడదీదీ, (Borodidi) 1907
*బిందుగారబ్బాయి, (Bindur Chhele) 1913
*పరిణీత (Parinita/Parineeta), 1914
*విరాజ్ బహు (Biraj Bou) 1914
*రాముని బుద్ధిమంతనం (Ramer Shumot) 1914
*పల్లీ సమాజ్ (Palli Shomaj) 1916
*దేవదాసు (Debdas/Devdas), 1917 (రచించింది 1901లో)
*చరిత్రహీనులు (Choritrohin), 1917
*శ్రీకాంత్ (Srikanto), (4 భాగాలు, 1917, 1918, 1927, 1933)
*దత్త (Datta), 1917–19
*గృహదహనం Grihodaho, 1919
*శేష ప్రశ్న (Ses Prasna), 1931
*విప్రదాసు (Bipradas), 1935
*నిష్కృతి (Nishkriti)
*చంద్రకాంత్ (Chandranath)
*పండిత మహాశయులు (Pandit Mashay)
*నవవిధాన్ (Naba Bidhan)
*వైకుంఠుని వీలునామా (Boikunter Will)
*శుభద (Shubhoda)
*స్వామి Swami (The Husband)
*ఏకాదశి బైరాగి (Ekadoshi Bairagi)
*అనురాధ (Anuradha)
*హరిలక్ష్మి Harilakshmi
*కాశీనాథ్ Kashinath
*Abhagir Swargo
*Mejho Didi
*Bilashi
*Mandir
*Aalo O Chhaya
*Dhare Alo
*Srikanta
*Arakhsanya, 1916
*Anupamar Prem
*Andhare Aalo
*Shesher Parichoy
*Dorpochurno (Broken Pride)
*Mahesh (The Drought)
*Dena Paona, (Debts and Demands) 1923
*Pather Dabi, (Demand for a Pathway) 1926
*శారద (Sharda - మరణానంతర ప్రచురణ)
--==చలన చిత్రాలు--==
ఆయన రచనల ఆధారంగా దాదాపు 50 సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి దేవదాసు ఎనిమిది సార్లు (బెంగాలీ, హింది, తెలుగు), పరిణీత రెండు సార్లు నిర్మించబడ్డాయి. హృషికేష్ ముఖర్జీ 'మజ్లి దీదీ'(1967), 'బిందుగారబ్బాయీ ఆధారంగా 'ఛోటీ బహూ'(1971), 'స్వామి'(1977), నిష్కృతి ఆధారంగా హిందీలో బసు ఛటర్జీ 'అప్నే పరయే'(1980), తెలుగులో 'తోడికోడళ్ళు' నిర్మించబడ్డాయి. గుల్జార్ చిత్రం 'ఖుష్బూ '(1975) కు 'పండితమహాశయుడు ' ప్రేరణ. ఆచార్య ఆత్రేయ సినిమా వాగ్ధానం(1961) ఆయన కథ ఆధారంగా తీసిందే.
--==పురస్కారాలు--==
*కుంతొలిన్ పురస్కార్ ('మంది ర్’ రచనకు)
*డి.లిట్ పట్టా (ఢాకా యూనివర్సిటీ - ఇప్పుడు బాంగ్లాదేశ్ లో ఉంది)
--==పాఠ్యపుస్తకాలు--==
*గోల్పొ సంగ్రహ (కథా సంగ్రహం) బాంగ్లదేశ్ లో బి.ఏ. కోర్సుకు పాఠ్యపుస్తకం.
*బాంగ్లా సాహిత్య (బెంగాలీ సాహిత్యం) బాంగ్లాదేశ్ లో ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకం.