విగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: yi:סטאטוע
meged the articles
పంక్తి 2:
 
'''విగ్రహాలు''' లేదా '''శిల్పాలు''' (Statues) [[శిల్పకళ]] (Sculpture) కు సంబంధించినవి. వీటిని శిల్పులు తయారుచేస్తారు. ఇవి [[మట్టి]]తో గాని, [[కలప]]తో గాని లేదా వివిధ [[లోహం|లోహాల]]తో గాని తయారుచేయబడతాయి.
 
[[File:Prasana Venkateswara swami idol.jpg|thumb|ఏకాంతసేవ రోజున ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం]]
[[File:Chenakesava swami idol.jpg|thumb|ఉగాది పండుగ నాడు గ్రామోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహం]]
దేవాలయాలలోని మూల విరాట్టు (రాతి విగ్రహం) గర్భాలయం ఇవతల జరిగే ఉత్సవాలను తిలకించడానికి మూల విరాట్టుకు ప్రతిరూపంగా తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ విగ్రహాలు (లోహా విగ్రహాలు) అంటారు. ఉత్సవ విగ్రహాలకు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలకు జరిపే కళ్యాణోత్సవం, గ్రామోత్సవంలను మూల విరాట్టుకు చేసినట్లుగా భావిస్తారు.
 
==విగ్రహారాధన==
"https://te.wikipedia.org/wiki/విగ్రహం" నుండి వెలికితీశారు