మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
== మాధ్యమం ==
== ఆతిధ్యం ==
 
[[Image:Taj Garden Retreat 3.jpg|thumb|right|130px| గేట్వే హోటెల్ (తాజ్ గార్డెన్ రిట్రీట్ )]]
* '''ది హెరిటెన్స్ మదురై ''' ఇది ఒక అయిదు నక్షత్రాల హోటెల్ .
* రాయల్ కోర్ట్, హోటెల్ జి ఆర్ టి రీజెన్సి, ది పార్క్ ప్లాజా, దిగేట్వే హోటెల్ (తాజ్ గార్డెన్ రిట్రీట్), హోటెల్ జర్మనస్, నార్త్ గేట్. మదురై రెసిడెన్సీ, హోటెల్ సంగం మరియు ఫార్చ్యూన్ పాండియన్ హోటళ్ళు పర్యాటకులకు ఆతిధ్యం ఇవ్వడాంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మదురై ఇడ్లీలకు ప్రసిద్ధి. ఇడ్లీలు అనేక రకాల చట్నీలతో అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.
 
== పండుగలు ==
మదురై వాసులు అనేక ఉత్సవాలను చేసుకుని ఆనందిస్తుంటారు. వాటిలో మీనాక్షీ తిరుకల్యాణం, చిత్తిరై తిరునాళ మరియు కార్ ఫెస్టివల్.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు