మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధపూర్ తాలూకాలో ఉ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధపూర్ తాలూకాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. ఇది ఉత్తర గుజరాత్ రాష్ట్రంలో అహమ్మదాబాదుకు 115 కిలోమీటర్ల దూరం పఠాన్ జిల్లా ప్రధాన కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధపూర్ తాలూకాలో జిలకర అధికంగా పండించబడుతుంది. మతృగయ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఈ ప్రదేశం ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇక్కడ కపిలమహాముని ఆశ్రమంనిర్మించుకుని తపసు చేసాడని ప్రతీతి.
== చరిత్ర ==
== మాతృశ్రాద్ధం ==
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు