మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
=== వాయుమార్గం ===
సిద్ధిపూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహమ్మదాబాదు లోని విమానాశ్రయం దేశంలోని అన్ని విమాన్శ్రయాలతోవిమానాశ్రయాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. అహమ్మదాబాదు నుండి సిద్ధిపూరుకు 3 గంటల సమయంలో చేరుకోవచ్చు.
 
== వసతిగృహ సౌకర్యాలు ==
20,000 జనభా కలుగిన చిన్న ఊరు అయిన సిద్ధిపూరులో ధర్మశాలలు, గెస్ట్ హౌసులు వసతిగృహ సౌకర్యాలు లభిస్తాయి. సత్రాలు, మఠాలలో కూడా బస చేయవచ్చు. అహమ్మదాబాదు నుండి కూడా సులువుగా రెండు గంటలు ప్రయాణించి చేరుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు