శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
*రాముని బుద్ధిమంతనం (Ramer Shumot) 1914
*పల్లీ సమాజ్ (Palli Shomaj) 1916
*[[దేవదాసు]] (Debdas/Devdas), 1917 (రచించింది 1901లో)
*చరిత్రహీనులు (Choritrohin), 1917
*శ్రీకాంత్ (Srikanto), (4 భాగాలు, 1917, 1918, 1927, 1933)
పంక్తి 84:
*Pather Dabi, (Demand for a Pathway) 1926
*శారద (Sharda - మరణానంతర ప్రచురణ)
 
==చలన చిత్రాలు==
ఆయన రచనల ఆధారంగా దాదాపు 50 సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి [[దేవదాసు]] ఎనిమిది సార్లు (బెంగాలీ, హింది, తెలుగు), పరిణీత రెండు సార్లు నిర్మించబడ్డాయి. హృషికేష్ ముఖర్జీ 'మజ్లి దీదీ'(1967), 'బిందుగారబ్బాయీ ఆధారంగా 'ఛోటీ బహూ'(1971), 'స్వామి'(1977), నిష్కృతి ఆధారంగా హిందీలో బసు ఛటర్జీ 'అప్నే పరయే'(1980), తెలుగులో '[[తోడికోడళ్ళు]]' నిర్మించబడ్డాయి. గుల్జార్ చిత్రం 'ఖుష్బూ '(1975) కు 'పండితమహాశయుడు ' ప్రేరణ. [[ఆత్రేయ|ఆచార్య ఆత్రేయ]] సినిమా [[వాగ్దానం]](1961) ఆయన కథ ఆధారంగా తీసిందే.