ఆవు: కూర్పుల మధ్య తేడాలు

చి ఆవు
చి ఆవు
పంక్తి 13:
 
కాని ఔషద సేవనలో, ఆచార వ్వవ హారాలకు, ఆరాధనా ప్రక్రియలలో దేశ వాళి ఆవులకు, వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత వున్నది. అందు చేత ఈ దేశ వాళి గోవులను, వాటి లుత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డా:బి.అర్.కె.ఆర్. ప్రభుత్య ఆయుర్వేద కళాశాల వారు మరియు చరక డైరి వారు సంయుక్తంగా దేశ వాళి ఆవుల ఉత్సవాన్ని 28..3..2012 నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించారు. వాటి ఉత్పత్తులను, ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారూ. అదే విధంగా గోమాతకు ప్రధక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారు.
 
ప్రస్తుతం మిగిలివున్న దేశ వాళి గో జాతుల్లోని కొన్నింటి విశేషాలు;
1. కపిల: ఇది అరుదైన జాతి. నల్లగా చూడ ముచ్చటగావుంటుంది.
 
2. దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వున్నాయి.
 
3. ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమె వున్నాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. వీటి ఆంబోతులు రాజ ఠీవి తో ఎంతో దర్పంగా వుంటాయి.
అతి బారి శరీరంతో ఠీవి గా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి. వీటి ధరలు లక్షల్లో వుంటుంది.
4. పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో
రికార్డు నామోదు కాబడనున్నది. వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమె.
5. గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడ పాల ఉత్పత్తిలో మంచివె. ఇవి ఖరీదైనవి కూడ.
6. షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా
అందంగా వుంటాయి.
 
==కొన్ని విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు