రామేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<div style='text-align: center;'>
Centered text
</div> రామేశ్వరం దీవి,సముద్రకెరటాలు,పక్షులు,బంగారు రంగులొ మేరిసిపోయె ఇసుకతిన్నెలు,బంగారం లాంటి మనసులు,యాత్రికులు,రామనాథస్వామి గుడి,చిన్న చిన్న అంగళ్ళు,గవ్వలతొ చేసిన వస్తువులు,గుర్రపుబళ్ళు,నీలి రంగులొ మైమరపించె సముద్రం ఎన్నాళ్ళు చూసిన తనివి తీరదు.రామేశ్వరం ఒక అద్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది.తమిళనాడు లొ వున్న ఒక దీవి. దీవి లొనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైల్ వంతెన ,బస్ లు ఇతర వాహనాల కొసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబద్దాయి.రైల్ వంతెన షిప్ లు వచ్చినప్పుదు రెండుగ విడి పోతుంది. రామేశ్వరంలొ చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.రామనాథస్వామి గుడి ,కొటి తీర్థాలు,రామపాదాలు,ధనుస్కొటి,విభిషనాలయం,బీచ్లు,ఇంకా చాలా చాలా వున్నాయి. రామాయన గాధకు సాక్షాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి.రావనాసురుని చంపిన తరువాత బ్రహ్మహత్య పాతక నివారన కోసం రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిస్తించి పుజించాడని అంటారు.ఈ లింగం ద్వాదశ జ్యొతిర్లింగాలలొ ఒకటి గా విరాజిల్లు తొంది. ఇక్కడినుంచి స్రిలంకశ్రీలంక పాతిక కిలొమీటర్లు.ఇప్పటికి వారథికోసం వాడిన రాళ్ళు అక్కడ ఒక ఆలయంలొ వుంచారు.అవి నీటి మీద తేలుతు వుంటాయి. ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం,సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతొ ప్రసాంతంగ వుంతుంది .
"https://te.wikipedia.org/wiki/రామేశ్వరం" నుండి వెలికితీశారు