రామేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Suryatejan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Suryatejan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
<div style='text-align: center;'>
Centered text
</div> రామేశ్వరం దీవి,సముద్రకెరటాలు,పక్షులు,బంగారు రంగులొ మేరిసిపోయె ఇసుకతిన్నెలు,బంగారం లాంటి మనసులు,యాత్రికులు,రామనాథస్వామి గుడి,చిన్న చిన్న అంగళ్ళు,గవ్వలతొ చేసిన వస్తువులు,గుర్రపుబళ్ళు,నీలి రంగులొ మైమరపించె సముద్రం ఎన్నాళ్ళు చూసిన తనివి తీరదు.రామేశ్వరం ఒక అద్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది.తమిళనాడు లొ వున్న ఒక దీవి. దీవి లొనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైల్ వంతెన ,బస్ లు ఇతర వాహనాల కొసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబద్దాయి.రైల్ వంతెన షిప్ లు వచ్చినప్పుదు రెండుగ విడి పోతుంది. రామేశ్వరంలొ చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.రామనాథస్వామి గుడి ,కొటి తీర్థాలు,రామపాదాలు,ధనుస్కొటి,విభిషనాలయం,బీచ్లు,ఇంకా చాలా చాలా వున్నాయి. రామాయన గాధకు సాక్షాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి.
|