రామేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<div style='text-align: center;'>
Centered text
</div> [[రామేశ్వరం]] దీవి,''సముద్రకెరటాలు'',''పక్షులు'',బంగారు రంగులొ మేరిసిపోయె ''ఇసుకతిన్నెలు'',[[బంగారం]] లాంటి మనసులు,యాత్రికులు,[[రామనాథస్వామి గుడి]], ''చిన్న చిన్న అంగళ్ళు'',గవ్వలతొ చేసిన వస్తువులు,''గుర్రపుబళ్ళు'',నీలి రంగులొ మైమరపించె [[సముద్రం]] ఎన్నాళ్ళు చూసిన తనివి తీరదు.రామేశ్వరం ఒక అద్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది.[[తమిళనాడు]] లొ వున్న ఒక [[దీవి]]. దీవి లొనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైల్ వంతెన ,బస్ లు ఇతర వాహనాల కొసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబద్దాయి.రైల్ వంతెన షిప్ లు వచ్చినప్పుదు రెండుగ విడి పోతుంది. రామేశ్వరంలొ చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.[[రామనాథస్వామి గుడి]] ,కొటి తీర్థాలు,రామపాదాలు,[[ధనుస్కొటి]] ,విభిషనాలయం,బీచ్లు,ఇంకా చాలా చాలా వున్నాయి. రామాయన గాధకు సాక్షాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి.రావణాసురుని చంపిన తరువాత బ్రహ్మహత్య పాతక నివారన కోసం రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిస్తించి పుజించాడని అంటారు.ఈ లింగం [[ద్వాదశ జ్యొతిర్లింగాలుద్వాదశజ్యొతిర్లింగాలు]] లొ ఒకటి గా విరాజిల్లు తొంది. ఇక్కడినుంచి [[శ్రీలంక]] పాతిక కిలొమీటర్లు.ఇప్పటికి వారథికోసం వాడిన రాళ్ళు అక్కడ ఒక [[ఆలయంలొఆలయం]] లొ వుంచారు.అవి నీటి మీద తేలుతు వుంటాయి. ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం,సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతొ ప్రసాంతంగ వుంటుది .
"https://te.wikipedia.org/wiki/రామేశ్వరం" నుండి వెలికితీశారు