వర్గం:తెలుగు కవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Category:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[Category:తెలుగు]]
[[Category:తెలుగు:బండ్ల మాధవ రావు]]
"మట్టిని నమ్ముకున్న శరీరాలకు
ప్రతిఫలం ఎప్పుదూ మోసమే"
అని అవగాహన చేసుకున్న కవి బండ్ల మాధవ రావు. ఇతని తొలి కవితా సంపుటి చెమట చిత్తడి నేల. నేలా, పొలాలూ, చేలూ, రై తులూ, శ్రామికులూ,సాదారణ జన జీవితాలూ ఇతని కవిత్వ పాదాలు. అటు బురద పట్టిన పాదాలో, ఇటు వేదనతో చేలిన పాదాలో, ఆగిన పాదాలో కాదు. కదుల్తున్న పాదాలు. ఆ పాదాల వెంట మనం కదిలి వెళ్తే మట్టిని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుత వ్యవస్త లో మేసపోతున్న తీరు కళ్ళకందుతుంది.
 
"రక్తపు చెమటల్ని పవిత్ర విశ్వాసాల్ని
తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు
పురుగుల్ని చంపవుకాక చంపవు."
"నీటి ఊసుల వాగ్దానాలు
నీటిమీద రాతల్లా కలవరపెడుతుండగా
నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు
నమ్ముకున్నవార్ని అంతం చేస్తున్నాయి"
"పీకిన వేరుశనగ మట్టలకి
ఎండిన తాలుగుండెలు వేలాడున్నాయి"
"పొలేలుగా అని ఎత్తిన చేటకింద
పొల్లు తప్ప మరేం మిగలటం లేదు"
మంచి వెత్తనం దొరకదు.నేరుండదు. విద్యుత్ కొరత. పురుగు మందుల కల్తీ. ఆఖరికి ఎంతొ కొంత పంట దక్కితే గిట్టుబాటు ధర దక్కదు. ఇదీ ఇవాల్టి వ్యవసాయ పరిస్థితి. దీన్ని పట్టించుకొంటున్న కవి బండ్ల మాధవ రావు.ఒక కవితో రెండు కవితలో కాదు. "అన్నం మొలకెత్తడమంటే" ,"పత్తి చేలో దిష్టి బొమ్మ జీవితం" ,"చాటెడు మబ్బు కోసం" , "మట్టిని మోసం చేస్తున్నారు" , "హింసాత్మక దృశ్యం", - ఈ కవితల నిండా అతలాకుతలమవుతున్న రై తాంగ జీవితమే.
 
Retrieved from "http://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A7%E0%B0%B5_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81"
"https://te.wikipedia.org/wiki/వర్గం:తెలుగు_కవులు" నుండి వెలికితీశారు