ఎక్కిళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: mr:उचकी
మార్చాను.
పంక్తి 8:
*మెదడుకు సంబంధించిన వ్యాధులు : పక్షవాతం, మెదడులో కంతుల పెరుగుదల వల్ల కూడా వెక్కిళ్ళు వస్తాయి.
*మానసిన రుగ్మతలు : న్యూరోసిస్ లోను, హిస్టీరియా వంటి మానసిక ఉద్రిక్తలలో ఇవి కనిపిస్తాయి.
 
==చిట్కాలు==
ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్‌ న్యూస్‌ గానీ చెప్పటం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. ఎందుకంటే మన మెదడు ఆ న్యూస్‌కి రియాక్ట్‌ అయి వెంటనే స్పందిస్తుంది.
 
శొంఠి, ఎక్కిళ్లకు మంచి పని చేస్తుంది. శొంఠిని పొడిచేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి. శొంఠి ఒక్కదాన్ని తేనేతో కలిపి తీసుకోవటం వలన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. శొంఠి, పిప్పళ్ళు ఉసిరిని పొడిచేసి తేనే, పటికబెల్లం చూర్ణంతో కలిపి సేవిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
 
సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ వుంటే ఏవరో ఎక్కువగా తలుచుకోవటం వల్ల ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నాయి అంటారు. నిజానికి చిన్న పిల్లలకు ఎక్కిళ్లు బాగా వస్తుంటే వాళ్ళనీ బోర్లాపడుకోబెట్టి వెన్ను తట్టాలి. ఇలా చేయటం వల్ల ఎక్కిళ్లు తగ్గుతాయి.
 
కొద్దిగా పంచదార నోట్లో వేయటం లేదా నీళ్ళలో పంచదార కలుపుకొని తాగడం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి తరువాత వదలాలి. అలా చేయటం వలన కూడా ఎక్కిళ్లు పోతాయి. నీరుల్లి రసాన్ని పీలిస్తే కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి
 
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎక్కిళ్ళు" నుండి వెలికితీశారు