రామేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+బొమ్మ చేర్పు, కొన్ని అక్షర దోషాల మార్పు |
Suryatejan (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Ramanathar-temple.jpg|thumb|right|200px|రామనాథస్వామి గుడి ]]
[[రామేశ్వరం]] దీవి,''సముద్రకెరటాలు'',''పక్షులు'',బంగారు రంగులో మెరిసిపోయే ''ఇసుకతిన్నెలు'',[[బంగారం]] లాంటి మనసులు, యాత్రికులు,[[రామనాథస్వామి గుడి]], ''చిన్న చిన్న అంగళ్ళు'',గవ్వలతో చేసిన వస్తువులు,''గుర్రపుబళ్ళు'',నీలి రంగులో మైమరపించే[[సముద్రం]] ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు.రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది.[[తమిళనాడు]]లో వున్న ఒక [[దీవి]]. దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.[[రామనాథస్వామి గుడి]] ,కొటి తీర్థాలు,రామపాదాలు,[[ధనుస్కొటి]] ,విభిషనాలయం,బీచ్లు,ఇంకా చాలా చాలా వున్నాయి.
|