బోదులబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
:
ఈ ఊరికి చాల ఎకరాల సాగునేల ఉంది. నాగార్జునాసాగర్ నుంచీ, దగ్గరలోగల పాలేరు పెద్దచెరువునుచీ అందే నీటి వలన సాగు చాలా బాగా సాగుతుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో చెరుకు పంట పండిస్తారు. పండించిన చెరుకును పక్కనే ఉన్న రాజేశ్వరపురం పల్లెలోగల పంచదార మిల్లుకి తరలిస్తారు. చెరుకు తర్వాత ముఖ్యమైన పంట వరి. కాలాన్ని, నీటి దొరుకుదలను బట్టి పెక్కు ఇతర పంటలు కూడ పండిస్తారు.
మునుపు ఊరిలో చాలా చిన్నవీ పెద్దవీ కుంటలూ, చెరువులూ ఉండేవని చెప్తారు పెద్దవారు. నాగార్జునా సాగర్ నీరు కాలువ ద్వారా ఊరికి వస్తుందడంతో, వాటన్నిటినీ పూడ్చివేసారు. ఈ ఊరు చుట్టూ ఉన్న వాటితో పోలిస్తే పల్లంలో ఉండటం వలన బావులలో నీరు విరివిగా ఉంటుంది. అందువల్ల బాగా వానలుపడి సాగర్ నిండినప్పుడే ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. లేనట్లయితే బావుల మీద ఆధారపద వలసిందేఆధారపడవలసిందే. అదే చెరువులు ఉన్నట్లయితే అలాంటప్పుడు సాగునీటి కొరత తీరేది.
దాదాపు ప్రజలందరూ సాగు మీద నేరుగనో, ఇతర రీతిగానో, ఆధారపడ్డవారే. అందువలన ఆ యేడు కురిసిన వానలు, సాగర్ కాలువలో నీళ్ళు, బావుల్లో నీరు నీళ్ళు దొరుకుదలా ఇవన్నీ ప్రజల బ్రతుకును ఆ యేటికీ, మరుసటి యేటికీ నిర్ణయించేవే.
 
=== చదువులు ===
"https://te.wikipedia.org/wiki/బోదులబండ" నుండి వెలికితీశారు