బోదులబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
=== చదువులు ===
:
ఊరిలో రెండు చిన్నబడులూ (primary school), ఒక పెద్దబడీ (high school) ఉన్నాయి. ఈ పెద్దబడికి చుట్టూ ఉన్న ఊర్లనుంచి కూడా పిల్లలు వచ్చి చదువుకుంటారు. చిన్న పిల్లలకోసం రెండు 'ఆంగన్ వాడి ' బడులూబడులు కూడకూడా కలవు. వీటిని ఊర్లో 'అంగనబడి ' గా పిలుస్తారు. పై చదువుల కొరకు చేరువలో ఉన్న నేలకొండపల్లె మండల కేంద్రానికీ, ఇంకా పైచదువుల కొరకు, హైదరాబాదు, ఖమ్మం, కోదాడ వంటి పట్నాలకు వెళ్తారు. కొంత చదివి నడుమ బడిమానేసిన పిల్లల కోసం ప్రత్యేకంగా మరొక బడి ఉన్నది.
 
=== రవాణా ===
"https://te.wikipedia.org/wiki/బోదులబండ" నుండి వెలికితీశారు