వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

అనేక చిన్న సవరణలు
పంక్తి 5:
== సభ్యనామం ==
 
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[Wikipedia:సభ్యనామంramesh|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది.(లాగిన్ అవకపోతే, ఆ సంపాదకీయాలు కేవలం మీ (బహుశా యాధృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). మీరు "నా మార్పు చేర్పులు" లింకును నొక్కి మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీకు మీ సొంత ''[[Wikipedia:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. [[Wikipedia:ఏది వికీపీడియా కాదు#వికీపీడియా ఉచిత హోస్ట్ లేదా వికీపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు ఈ స్థలాన్ని కొన్ని బొమ్మలు ప్రదర్శించడం, మీ హాబీల గురించి రారాయడం, మొదలైన వాటికి ఉపయోగించవచ్చు. చాలా మంది సభ్యులు తమ సభ్య పేజీని తాము చాలా గర్వపడే వ్యాసముల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించడానికి ఉపయోగిస్తారు.