సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

సింధు నది -మొలక
పంక్తి 1:
{{మొలక}}
==సింధు నది==
భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలో [[టిబెట్టు]] లో పుట్టి [[కాశ్మీర్]], [[పంజాబ్]], [[సింధ్]] రాష్ట్రాలలో ప్రవహించి [[పాకిస్తాన్]] ‍లో [[కరాచీ]] సమీపంలో అరేబియా సముద్రంలో [[సాగరసంగమం]] అవుతుంది. సింధు నది దీని ఉపనదులు [[జీలం]], [[చీనాబ్]], [[రావీ]], [[బియాస్]], [[సట్లెజ్]] ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్‍లో [[సట్లెజ్ నది]] మీద [[భాక్రానంగల్]] డాము, భారీ డాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి [[గోధుమ]], [[వరి]], [[చెరకు]] విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. హరప్పా, [[మొహంజోదారో ]] ప్రాంతాల్లో ఈ [[సింధు]] నదీ లోయలో సుమారు 5000 ఏళ్ళ ఉజ్జ్వల నాగరికత వెలసివర్థిల్లింది.
 
 
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు