దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
వెంకటేష్ సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీసు రికార్డు]] కలిగిన [[రామనాయుడు|రామనాయుడి]] కుమారుడు, ప్రముఖ తెలుగు నటుడు .ఈయన [[డిసెంబరు 13]]న జన్మించాడు. ఆ రోజే ఆయన పెళ్ళి రోజు మరియు ఆయన మొదటి సినిమా ప్రారంభం అయ్యింది కూడా ఆరోజే.ఆయన ఇప్పటి వరకు 4 [[నంది అవార్డు]]లు గెలుచుకున్నాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు ,ఒక అబ్బాయి .ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]] మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు.
వెంకీ చాలా మంది హీరొయిన్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసారు. [[ఫరా]],[[తబు]],[[దివ్యభారతి]],[[గౌతమి]],[[ప్ర్రేమ]],[[ఆర్తి ఆర్తీ అగర్వాల్]],[[ప్రీతి జింతా]],[[కత్రినా కైఫ్]] మొదలగు వారిని వెంకీ తెలుగులొ పరిచయం చేసారు.
[[సౌందర్య]] తొ వెంకీది హిత్ ఫేర్.[[సౌందర్య]] తొ ఆయన ఏడు సినిమాలు చేసారు. .[[మీనా]] తొ నాలుగు సినిమాలు చేసారు.ఆనాలుగు విజయం సాధించాయి.అవి [[చంటి]],[[సుందరకాండ]],[[అబ్బాయిగారు]],[[సూర్యవంశం]].[[ఆర్తిఆర్తీ అగర్వాల్]] తొ మూడు సినిమాలు చేసారు.అవి [[నువ్వు నాకు నచ్చావు]],[[వసంతం]],[[సంక్రాంతి]].ఆమూడు కూడా విజయం సాధించాయి.
వెంకీ [[రాఘవేంద్రరావు ]] దర్సకత్వంలొ ఎక్కువ సినిమాలు చేసారు. [[ప్రేమ]],[[ధర్మచక్రం]],[[గనేష్]],[[కలిసుందాం రా]] సినిమాలు వెంకీకీ నంది అవార్దులను అందించాయి. [[Category:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/దగ్గుబాటి_వెంకటేష్" నుండి వెలికితీశారు