సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
రెండవ రకం సూపర్ నోవాలు వాటి వర్ణపటాల ఆధారంగా ఇతర రకాలుగా వర్గీకరించబడ్డాయి. రెండవ రకం సూపర్ నోవాలు చాలావరకు వెడల్పైన ఉద్గార రేఖలు కలిగి ఉన్నాయి. ఇవి సెకనుకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో జరిగే వ్యాకోచాన్ని సూచిస్తాయి. కొన్ని వీటితో పొలిస్తే తక్కువ వెడల్పున్న ఉద్గార రేఖలను కలిగి ఉన్నాయి. వీటిని వర్గం-2n గా పేర్కొంటారు. సాధారణ వర్గీకరణంలో ఇమడని సూపర్ నోవాలను అసాధారణ సూపర్ నోవాలుగా పేర్కొంటారు. వీటిని pec (peculiar)తో సూచిస్తారు.
కొన్ని సూపర్ నోవాలు వాటి వర్గాలను మార్చుకుంటాయి. ఉదా. SN1987K, SN1993J. మొదట అవి హైడ్రోజన్ రెఖలను చూపించినా, కొన్ని వారాలు లేదా నెలల తర్వాత హీలియం రేఖలు ఎక్కువ కనిపించాయి. ఇటువంటి భిన్న లక్షణలను ప్రదర్షించే సూపర్ నోవాలను టైప్-IIb సూపర్ నోవాలు అంటారు. (టైప్-II మరియు 1b).
 
==వివిధ సూపర్ నోవాలు ఏర్పడే విధానం==
పైన వివరించిన వర్గీకరణ కేవలం వర్గీకరణ కోసం మాత్రమే. అవి వాటి నుంది వచ్చే కాంతిని వివరిస్తాయి కానీ అవి ఏ విధంగా ఏర్పడతాయో వివరించవు. వివిధ రకాల సూపర్ నోవాలు ఏర్పడటానికి గల కారణాలు కింద వివరించబడ్డాయి.
 
 
==References==
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు