మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Matrugayalo parasuramudu.JPG|thumb|right|మాతృగయలో తల్లి [[రేణుకాదేవి]]కి శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్న [[పరశురాముడు]]]]
గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధపూర్ తాలూకాలో ఉన్న బిందుసరోవం మాతృగయగా పిలువబడుతుంది. ఇది ఉత్తర గుజరాత్ రాష్ట్రంలో అహమ్మదాబాదుకు 115 కిలోమీటర్ల దూరం పఠాన్ జిల్లా ప్రధాన కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధపూర్ తాలూకాలో జిలకర అధికంగా పండించబడుతుంది. మతృగయ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఈ ప్రదేశం ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇక్కడ కర్ధమ మహాముని ఆశ్రమంనిర్మించుకుని తపసు చేసాడని ప్రతీతి. కపిలమహర్షి తల్లికి శ్రాద్దకర్మలు నిర్వహించిన పవిత్రప్రదేశం. పరశురాముడు తన తల్లికి శ్రాద్ధకర్మలు నిర్వర్తించిన పవిత్ర ప్రదేశమిది. భారతదేశంలో హిందూ ధర్మం అనుసరించి తల్లికి శ్రాద్దకర్మలు నిర్వహించే ఏకైక క్షేత్రమిదే. ఇక్కడ తండ్రికి శ్రాద్ధకర్మ నిర్వహించబడదు.
 
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు