పంక్తి 17:
==గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం==
మీరు ఇదివరకే గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం సృష్టించి మళ్ళీ అదే సమాచారంతో కొద్ది పేరుమార్పుతో (గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‎) అదే సమాచారంతో మరో వ్యాసాన్ని సృష్టించారు. కాని అలా చేసే అవసరం లేదు. కొద్ది పేరుమార్పులతో వ్యాసాన్ని చేరాలంటే దారిమార్పుల పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఉదా:కు మీరు కొత్తగా బాలకృష్ణప్రసాద్ మధ్యలో ఖాళీతో ఉన్న పేరుతో వ్యాసాన్ని చేరాలంటే '''<nowiki>#REDIRECT [[గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎]]</nowiki>''' అని పేజీని భద్రపరిస్తే చాలు. అప్పుడు ఈ పేరుతో ఉన్న పేజీ ఆటోమేటిగ్గా ఆ వ్యాసాన్ని చేరుస్తుంది. మరిన్ని వివరాలకు '''[[వికీపీడియా:దారిమార్పు]]''' చూడండి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 19:59, 8 మార్చి 2012 (UTC)
== సూపర్‌నోవా ==
:::: స్వాతి గారూ ! వ్యాసాన్ని అద్భుతంగా రూపొందించారు. మీ కృషిని కొనసాగించండి. మీ పేజీలో మీ గురించి ఏవైనా వివారాలు అందించండి. మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి అది సహకరిస్తుంది. మీకు అభ్యంతరం లేకుంటే మీరు ఎక్కడ నుండి వ్రాస్తున్నారో తెలియజేయండి.t.sujatha 04:56, 12 ఏప్రిల్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Swathi.gadde" నుండి వెలికితీశారు