తెలుగు సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
===కొమ్మునృత్యం===
 
కొమ్మునృత్యం [[గోదావరీగోదావరి]] తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని ' పెరియకోక్ ఆట ' అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం. దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం ' కొమ్ము నృత్యం ' గా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం " డోలు కొయ్య ", [[చైత్రమాసం]] లో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ [[పండుగ]] సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. [[వేట]] ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం ఈ కొమ్ము నృత్యం.
 
 
===జముకు===
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సంస్కృతి" నుండి వెలికితీశారు