పంక్తి 234:
== తెవికీ పాలసీలపై ఒక చర్చ ==
[[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)#తెవికీలో పాలసీలు|వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)]] పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 07:36, 29 ఏప్రిల్ 2008 (UTC)
 
==విజ్ఞప్తి==
త్రివిక్రమ్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు [[వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000]] --[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 14:18, 12 ఏప్రిల్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Trivikram" నుండి వెలికితీశారు