టిప్పు సుల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| title = Tipu Sultan's Search for Legitimacy: Islam and Kingship in a Hindu Domain, Vol 5. Pp. 184
| publisher = Oxford University Press
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. [[1782]] లో జరిగిన [[రెండవ మైసూరు యుద్ధం]]లో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి [[రెండో మైసూరు యుద్ధం]] [[మంగుళూరు ఒప్పందము]]) తో ముగిసి [[1799]] వరకు టిప్పుసుల్తాన్ [[మైసూరు సంస్థానము]]నకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి [[సల్తనత్ ఎ ఖుదాదాద్]] అని పేరు. [[మూడవ మైసూరు యుద్ధం]] మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
}}</ref>.బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు.
 
[[1782]] లో జరిగిన [[రెండవ మైసూరు యుద్ధం]]లో తండ్రికి కుడిభుజంగా ఉండి [[బ్రిటీషు]]వారినీ ఓడించాడు. తండ్రి [[హైదర్ అలీ]] అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి [[రెండో మైసూరు యుద్ధం]] [[మంగుళూరు ఒప్పందము]]) తో ముగిసి [[1799]] వరకు టిప్పుసుల్తాన్ [[మైసూరు సంస్థానము]]నకు ప్రభువుగా కొనసాగినాడు. ఈ మైసూరు రాజ్యానికి [[సల్తనత్ ఎ ఖుదాదాద్]] అని పేరు. [[మూడవ మైసూరు యుద్ధం]] మరియు [[నాలుగవ మైసూరు యుద్ధం]]లో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, [[1799]]న [[శ్రీరంగపట్టణం]]ను రక్షింపబోయి బ్రిటిష్ చేతిలో మరణించాడు.
 
==బాల్యం==
Line 21 ⟶ 19:
1792, లో లోహపు కవచాలు గల రాకెట్లను ([[తగ్రఖ్]]) టిప్పూ సుల్తాన్ తన సైనికాదళంలో విజయవంతంగా ఉపయోగించాడు. బ్రిటిష్ వారితో జరిగిన స్వతంత్ర పోరాటాలలో ప్రముఖమైన మైసూరు యుద్ధాలు లో వీటిని సమర్థవంతంగా ఉపయోగించాడు. వీటి గురించి తెలుసుకొన్న బ్రిటిష్ వారు, తరువాత వీటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని, రాకెట్ రంగంలో తమ ప్రయోగాలను ప్రారంభించారు.<ref>Stephen Leslie (1887) Dictionary of National Biography, Vol.XII, p.9, Macmillan & Co., New York Congreve, Sir William.
</ref>
==ఇతర విశేషాలు==
==టిప్పూసుల్తాను ఖడ్గం,సింహాసనం==
 
[[మైసూరు బెబ్బులి]] టిప్పూ సుల్తాన్ ట్రావన్‌కోర్‌కు చెందిన నాయర్లతో యుద్ధములో తన [[ఖడ్గం]] పోగొట్టుకొని ఓడిపోయాడు. ట్రావన్‌కోర్ రాజు దానిని [[ఆర్కాట్ నవాబ్]] కు బహూకరించాడు. అటునుండి అది [[లండన్]] చేరింది. 2004లో జరిగిన [[వేలం]]లో భారతీయ వ్యాపారవేత్త అయిన [[విజయ్ మాల్య]] దానిని కొని దాదాపు 200 సంవత్సరాల తరువాత వేలంలో కొని భారతదేశానికి తీసుకువచ్చాడు. టిప్పు సుల్తాన్‌ స్వర్ణమయ సింహాసనం మధ్యలో ఓ వజ్రం పొదిగి ఉంటుంది. ఈస్టిండియా కంపెనీ 1799లో[[1799]] లో మైసూరును హస్తగతం చేసుకున్న తర్వాత టిప్పుసుల్తాన్‌ సింహాసనాన్ని ముక్కలు చేసి పంచుకున్నారుపంచుకోవడం జరిగినది.
 
==టిప్పు సుల్తాన్ - కొన్నికాలపు ముఖ్య పాయింట్లుప్రదేశాలు==
<gallery>
బొమ్మ:Daria-daulat-bagh.jpg|[[శ్రీరంగపట్టణం]], [[కర్ణాటక]]లో టిప్పూ సుల్తాను వేసవిలో విడిదిచేసే మహలు
"https://te.wikipedia.org/wiki/టిప్పు_సుల్తాన్" నుండి వెలికితీశారు