సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 141:
క్రమేపీ నక్షత్ర కేంద్రం 30కి.మీ. లకు కుచించుకుపోతుంది.కానీ దాని సాంద్రత పరమాణు కేంద్రకంతో పోల్చదగినంత ఉంటుంది. తర్వాత సంకోచం న్యూట్రాన్ వికర్షణ శక్తి వల్ల ఆగిపోతుంది.లోపలికి ఒత్తిడి కలిగించే పదార్థం ఒక్కసారిగా ఆగిపోయి, వెనక్కి తిరిగి బయటి వైపుకి అలజడి తరంగాని సృష్టిస్తుంది. కంప్యూటర్ సిమ్యులేషన్లు ఈ అలజడి తరంగం వల్ల సూపర్నోవా పేలుడు సంభవించదని, అది కొన్ని మిల్లి సెకండ్లలో బయటి పొరలలో ఆగిపోతుందని, భార మూలకాలు విడిపోవటం వల్ల కొంత శక్తి నష్టం జరుగుతుందని, పూర్తిగా అర్థం చేస్కోలేని ఒక ప్రక్రియ వల్ల బయటి పొరలు 10<sup>46</sup>జౌళ్ళ శక్తిని గ్రహిస్తున్నప్పుడు బయటికి కనిపించే పేలుడు సంభవిస్తుందని సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిశోధనలు న్యూట్రినోలు వేడెక్కడం, అయస్కాంత పరిభ్రమణ ప్రభావాలపై జరుగుతున్నాయి.<br\>
 
[[Image:Core collapse scenario.svg|480px|thumb|center| పెద్ద నక్షత్రాల పరిణామంలో (a) ఉల్లిపొరలవంటి పొరలలో ఉన్న వివిధ మూలకాలు సంలీనానికిలోనై కేంద్రంలో ఇనుము ఏర్పడుతుంది. (b) కేంద్రం చంద్రశేఖర్ పరిమితిని చేరినప్పుడు నక్షత్రం సంకోచిస్తుంది. కేంద్రం న్యూట్రాన్లకి కుదించబడుతుంది. (c), ఇది లోపలికి పడెపడే పదార్థాన్ని వెనక్కి తోసేస్తుంది.(d) బయటికి ఒక అలజడి తరంగాన్ని సృష్టిస్తుంది. (ఎరుపు). ఆ తరంగం బయటి పొరలలో ఆగిపోతుంది. (e), కానీ ఇది న్యూట్రాన్లన్యూట్రాన్ చర్యల వల్ల తిరిగి బలపడి, చుట్టు ఉన్న పదార్థాన్ని పేల్చివేస్తుంది.(f), చివరికి శిథిల శేషాన్ని మిగులుస్తుంది.]]
 
 
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు