ప్రజాస్వామ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: map-bms:Demokrasi (deleted)
పంక్తి 24:
== ప్రజాస్వామ్యం లో రకాలు ==
 
<big>=== ప్రతినిథుల ప్రజాస్వామ్యం ===</big>
[[ప్రతినిథుల ప్రజాస్వామ్యం]] లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ విధానం లో మిక్కిలి ఎక్కువ [[ఓట్లు]] సంపాదించిన వ్యక్తి ఎన్నిక కాబడతాడు.
ప్రతినిథిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక జిల్లా లేదా నియోజకవర్గము నుండి ఎన్నుకుంటారు. కొన్ని దేశాలలో దౌత్య ప్రతినిథుల (ఇతరులను నొప్పించని వాడు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, సంఘటిత కార్మికులు అనగా చేనేత, గీత మొదలైన వారిలోని ఒకరిని సభకు పంపించినట్లు) ను ప్రతినిథుల సభ కు పంపిస్తారు. మరి కొన్ని దేశాలలో పై రెండు విధానాల ద్వారా కూడ ఎన్నుకుంటారు. భారత దేశం లో కొన్ని మార్పులతో, ఎగువ(పెద్దల) మరియు దిగువ సభలకు ఈ విధానాలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రతినిదుల వ్యవస్థలలో [[ప్రజాబిష్టం]](రేఫరేండం) అనబడు పద్దతిని అనుసరిస్తారు. ఇది ప్రజాస్వామ్య విధానాలలో ముఖ్యమైనది. ప్రజలు తమ తీర్పును అత్యంత కచ్చితంగా, సూటిగా చెప్పుకునే అవకాశం ఇది కల్పిస్తుంది.
 
<big>=== పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ===
=== విప్లవ పూరిత ప్రజాస్వామ్యం ===
===సంపూర్ణ స్వేచ్చాహిత ప్రజాస్వామ్యం===
పంక్తి 34:
===సోషలిస్ట్ ప్రజాస్వామ్యం===
=== నానా జాతుల మిశ్రమ ప్రజాస్వామ్యం ===
===ఎన్నికల రహిత ప్రజాస్వామ్యం===</big>
ఆంగ్లంలో sortition అంటారు<br /><br />న్యాయస్థానాలలో సభ్యులను, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలు తదితర సంస్థలలో ప్రధానాధికారిని ఎన్నుకోవడానికి కొన్ని దేశాలలో ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు లేకుండా కొద్దికాలం ఒకరు మరి కొంత కాలం మరొకరు అలా తరచు సభ్యులను మారుస్తారు. ఇందులో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే "ఎన్నుకోబడిన సభ్యులు, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకొనబడిన సబ్యుల కంటే నిష్పక్షపాతముగా వ్యవహరిస్తారని, ఎక్కువ ప్రజల అభిప్రాయాలు, ఇష్టాలు తెలిసి వుంటారని. '''ఎన్నికలు లేక పోవుట వలన, దీనిని కొందరు ప్రజాస్వామ్యంగా భావించరు'''
 
<big>=== బల అభిప్రాయ ప్రజాస్వామ్యం ===
=== ప్రజాభాగస్వామ్య ప్రజాస్వామ్యం ===
</big>
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రజాస్వామ్యం" నుండి వెలికితీశారు