ఛత్రపతి శివాజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
== సుల్తానులతో యుద్దాలు ==
[[File:Shivaji in action; bazaar art, 1910's.jpg|thumb|150px|పోరాడుతున్న శివాజీ]]
 
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఛత్రపతి_శివాజీ" నుండి వెలికితీశారు