ఇండియా టుడే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
ఇండియా టుడే లివింగ్ మీడియా ఇండియా లిమిటెడ్ వారిచే ప్రచురించబడే [[ఇంగ్లీష్]] వార వార్తా పత్రిక (వీక్లీ న్యూస్ మ్యాగజైన్) . ఇది న్యూ ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమవుతుంది. ఇండియా టుడే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా ప్రచురితమగును. ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ ఆరోన్ పూరి. 1975 నుండి ఈయన ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
 
ఇది ఇండియా టుడే గ్రూప్ లో బాగం. ఇండియా టుడే గ్రూప్ 1975 లో స్తాపించబడింది. ఇది ఇప్పుడు 13 పత్రికలు, 3 రేడియో స్టేషన్లు, 4 TV చానెల్స్, 1 వార్తాపత్రిక, ఒక శాస్త్రీయ సంగీత లేబుల్ (మ్యూజిక్ టుడే) కలిగి వున్నది. 1975 లో 5,000 ప్రతులు ఒక సర్క్యులేషన్ తో ప్రచురణ ప్రారంభమై ప్రస్తుతం మిలియన్ (1000000) కాపీల సర్క్యులేషన్ తో 5 కోట్ల మంది చదువరులను కలిగి వున్నది.
"https://te.wikipedia.org/wiki/ఇండియా_టుడే" నుండి వెలికితీశారు