వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/sridhar1000: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
:::నిర్వాహక హోదాకై ప్రతిపాదించిన పిదప సభ్యుల చర్చాపేజీలలో ఈ విషయం వ్రాసే అవసరం లేదనుకుంటాను. వారం పాటు జరిగే ఓటింగులో సభ్యులు స్వచ్ఛందంగా పరిశీలించి ఓటువేస్తారు. అంతగా అవసరమైతే దీనికొరకు రచ్చబండను ఉపయోగించవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 14:42, 12 ఏప్రిల్ 2012 (UTC)
:sridhar1000 గారి పూర్వపు లాగ్ పుటలను ఒకసారి పరిశీలించ గలరు. sridhar1000 గారు, [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Sridhar1000&oldid=653014] రాజీనామా ఒకసారి ఇచ్చారా ?[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 18:27, 12 ఏప్రిల్ 2012 (UTC)
 
నేను మీ సలహాను పాటించాను.--[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 09:57, 18 ఏప్రిల్ 2012 (UTC)
 
:sridhar1000 గారి పూర్వపు లాగ్ పుటలను ఒకసారి పరిశీలించ గలరు. sridhar1000 గారు, [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Sridhar1000&oldid=653014] రాజీనామా ఒకసారి ఇచ్చారా ?[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 18:27, 12 ఏప్రిల్ 2012 (UTC)
 
అవును.--[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 09:59, 18 ఏప్రిల్ 2012 (UTC)
 
:::నా చర్చా పుటలో ఈ విషయం వ్రాసినందుకు నెనర్లు. నేను ఇంతకు ముందే ఈ పుట చూశాను. మీరు చెప్పిన రెండు పనులు కూడా నిర్వాహకులు కాకుండాచెయ్యవచ్చు కదా అనుకున్నాను. తరువాత మీరు చేసిన మార్పులు చేర్పులు చూశాను. బొమ్మల విషయంలో మీరు చేసిన కృషి ప్రశంశనీయం. కానీ వ్యాసాలలో మీరు చేసిన కాంట్రిబ్యూషను తక్కువగా ఉన్నట్టుంది. నాకు గుర్తున్నంతవరకు కనీసం వెయ్యి మార్పులు చేస్తే వికికి నిర్వాహత్వానికి అర్హులు అలా చూస్తే మీరు స్వంతంగా అప్లై చేసుకోవడానికి పూర్తిగా అర్హులు. కాని మీరు చేసిన మార్పులు ఎక్కువగా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. నా సలహా అయితే అప్పుడే నిర్వాహక హోదా కోసం ఆలోచించకుండా ఇంకా కొంత కాలం తెవికీ కార్యకలాపాలలో పాల్గొన ప్రయత్నించమని. ఈ హోదాలు అవే వస్తాయి మిమ్ము వెతుక్కుంటూ...[[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 09:00, 13 ఏప్రిల్ 2012 (UTC)
 
మీ సలహాకు ధన్యవాదాలు. బొమ్మలను సాధారణ వాడుకరులు తీసివేయలేరు. కానీ నాకు వ్యాసాలు వ్రాయటంలో పెద్దగా నైపుణ్యం లేదు.--[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 09:57, 18 ఏప్రిల్ 2012 (UTC)
 
: తెలుగు వికీలో బొమ్మల విషయంలో మంచి కృషి చేశారు. కానీ చేసిన రచనలు చాలా తక్కువ. మరికొంతకాలం రచనలు చేసి మీ కృషిని నిరూపించుకొండి. ప్రస్తుతం తెవికీలో రచయితల కన్నా నిర్వాహకులు అధికంగా ఉన్నారు. కాబట్టి నిర్వాహకత్వం తర్వాత తీసుకూవచ్చని నా ఉద్దేశం.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 11:34, 13 ఏప్రిల్ 2012 (UTC)
Line 30 ⟶ 33:
*sridhar1000 గారు నిర్వాహకహోదాకు విజ్ఞప్తి చేసి వికీపీడియాపై తమకు గల ఆసక్తిని తెలియజేయడం ముదావహం. వికీపీడియాకు వీరు అద్భుతమైన చిత్రాలను అందించారు. వీరు మిగిలిన సభ్యులతో సంప్రదింపులు కొంచం మెరుగుపరచుకొని అలాగే వ్యాసల మీద కూడా కొంచం శ్రద్ధవహిస్తే మరింత బాగుంటుంది. శ్రీధర్ గారి నిర్వాహక విజ్ఞప్తికి నేను మద్దతు ప్రకటిస్తున్నను.t.sujatha 15:52, 12 ఏప్రిల్ 2012 (UTC)
*శ్రీధర్ గారి నిర్వాహక హోదాకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను..... భాస్కర నాయుడు.
 
;వ్యతిరేఖత