"గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| name = గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
| image = Balakrishna_prasad_garu.jpg
| caption =
| image_size =
| background =solo_singer
| birth_name =
| alias =
| Born = {{Birth date and age|1948|11|9}} {{Flagicon|India}} [[రాజమండ్రి]], [[భారతదేశం]]
| death_date =
| origin =
| instrument = [[తంబురా]]
| genre = [[కర్నాటక సంగీతం]]
| occupation = శాస్త్రీయ సంగీత గాయకుడు మరియు స్వరకర్త
| years_active = 1970- ఇప్పటి వరకు
| associated_acts =
| website = http://www.facebook.com/gbkprasad/, http://sites.google.com/site/gbkprasad/biodata
| notable_instruments =
}}
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (జననం నవంబర్ 9, 1948) పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంది 2006 వరకు ఆస్థాన గాయకులుగా ఉన్నాడు. అన్నమాచార్య సంకీర్తనలకు సంప్రదాయ సంగీత స్వరకల్పనలో ఆద్యుడు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలొ, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
 
96

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/712946" నుండి వెలికితీశారు