కత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ro:Cuțit
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: chy:Motšêške; పైపై మార్పులు
పంక్తి 4:
[[దస్త్రం:Knife_parts.jpg|right|thumb|Characteristic parts of the knife]]
'''కత్తి''' ([[ఆంగ్లం]] Knife or Sword) ఒక పదునైన [[ఆయుధం]]. కత్తిని [[ఖడ్గము]], కరవాలము, చాకు, చురి, ఖైజారు అని కూడా పిలుస్తారు.
[[చిన్న కత్తులు]] మంగల కత్తి: ఇది గడ్డం గీయ డానికి, ఉపయోగిస్తారు, కోడి కత్తి: కోడి పుంజుల పందాలలో దీన్ని కోడి పుంజూ కాలికి కట్టి పందెం కాసారు. ఇది చాల పదును కలిగి వుంటుంది. కురకత్తి: ఇదికూడ చిన్నది: దీన్ని కూరగాయలు కోయడానికుపయోగిస్తారు. గీస కత్తి: ఇది చాల చిన్నది: మల్లెముల్లు, గుబిలి గంటి, వంటి పరికరాలతో బాటు దీన్ని ఒక గుత్తిగా చేసి పల్లె వాసులు మొలకు కట్టుకునేవారు. ఇప్పుడు వస్తున్న అనేక రకాల వస్తువులు అనగా నైల్ కట్టరు, దానితో వుండే అనేక రకాల వస్తువులకు ఇది మూలాదారం. పేనాకత్తి: ఇది చిన్నది. మడిచి జేబులో పెట్టు కోవచ్చు: పీట కత్తి: ఇళ్లల్లో కూరగాయలు కోయడానికుప యోగిస్తారు: పీటకు కత్తి ఏర్పాటు చేసిన విధానం ఇది.
 
[[పెద్ద కత్తులు]] .. ''వేట కత్తి'' ఇది పెద్దది. జంతు బలులు కు వాడతారు. ''మచ్చు కత్తి'': పెద్ద పెద్ద చెట్లను కొట్టడానికి రైతులు దీనిని వాడతారు:
పంక్తి 26:
* [[క్షౌరశాల|మంగలి అంగడి]] లో బొచ్చు గొరగడానికి దీనిని వాడతారు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[బాకు]]
 
పంక్తి 58:
[[ce:Urs]]
[[chr:ᎭᏰᎳᏍᏗ]]
[[chy:Motšêške]]
[[co:Cultedda]]
[[cs:Nůž]]
"https://te.wikipedia.org/wiki/కత్తి" నుండి వెలికితీశారు