"గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==వ్యక్తిగత జీవితం==
ఆయన జి.రాధ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని [[ఎస్.జానకి|యస్.జానకి]] మేనల్లుడు.
 
 
==డిస్కోగ్రఫీ==
===అన్నమాచార్య సంకీర్తనలు, తి.తి.దే రికార్డింగ్ లు===
ఆయన తితిదే కోసం 24 రికార్డింగ్లు చేశారు.
{{col-begin}}
 
{{col-3}}
 
* అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర గీతమాలిక
* దేశి కవితా గానం
* తత్వ నీతి సారం
* అన్నమయ్య వెంకటాద్రి వెన్నెల
* అన్నమయ్య సంకీర్తనలహరి
* అన్నమయ్య హరి శరణాగతి
* అన్నమయ్య రామాంజనేయలహరి
* అన్నమయ్య హరి సంకీర్తనామృతం
* అన్నమయ్య హరిపాద మకరందం
* అన్నమయ్య అనంతరాగాలు
* పలుకు తేనెల తల్లి ( 2 భాగాలు)
* అన్నమయ్య సంకీర్తన పాలవెల్లి
 
{{col-3}}
 
* శ్రీ రామాంజనేయం
* శ్రీనివాస శృతి భూషణం
* అన్నమయ్య వేంకటాద్రి నృసింహుడు
* అన్నమయ్య అలమేలుమంగా విలాసం
* అన్నమయ్య సంకీర్తన జ్ఞానయజ్ఞం
* అన్నమయ్య నృసింహ సంకీర్తనం
* అన్నమయ్య సంకీర్తన తారకం
* అన్నమయ్య సంకీర్తన ప్రభ
* అన్నమయ్య సంకీర్తన బృందావనం
* అన్నమయ్య సంకీర్తన ప్రసాదం
* అన్నమయ్య హరిపాద సిరులు
* నృసింహ పాదధ్వని
 
{{col-end}}
 
===అన్నమయ్య సంకీర్తనలు, ఇతర రికార్డింగులు===
ఆయన 36 ఇతర రికార్డింగులు చేశారు.
{{col-begin}}
 
{{col-3}}
 
* అన్నమయ్య పారిజాతాలు
* అన్నమయ్య సంకీర్తన సుధ
* భావయామి
* అన్నమయ్య సంకీర్తన చంద్రిక
* అన్నమయ్య పద మాధురి
* అన్నమయ్య సంకీర్తన పుష్పాలు
* అన్నమయ్య సంకీర్తన పుష్పయాగం
* తిరునివాళి
* శ్రీహరి వైభవం
* అన్నమయ్య సంకీర్తన పదనిధి
* అన్నమయ్య సంకీర్తన మణిహారం
* అన్నమయ్య విన్నపాలు
* అన్నమయ్య మధురగానం
* అన్నమయ్య వేంకటాద్రి గోవిందుడు
* అన్నమయ్య శ్రీకృష్ణ పదహేళ
* అన్నమయ్య సంకీర్తన వేదనాదం
* అన్నమయ్య ఆంజనేయ శృతి సంజీవని
 
{{col-3}}
 
* అన్నమయ్య సంకీర్తన సామగానం
* అన్నమయ్య సంకీర్తన ప్రణవం
* అన్నమయ్య పద సింగారం
* అన్నమయ్య శ్రీనిధి సంకీర్తనం
* అన్నమయ్య అలమేలుమంగ వైభవం
* కృష్ణార్పణ
* అన్నమయ్య పాటలు
* అన్నమయ్య విష్ణు గానం
* అన్నమయ్య సంకీర్తన శారద
* అన్నమయ్య సంకీర్తన సంజీవని
* Flowers at his feet
* అన్నమయ్య సంకీర్తన భారతి
* సప్తగిరి సంకీర్తనలు
* హరి సిరిపదహేళి
* అన్నమయ్య అచ్యుత శరణు
* అన్నమయ్య పద రత్నాలు
* అన్నమయ్య నృసింహ సంకీర్తనం
 
{{col-end}}
 
==Bibliography==
===T.T.D. Publications===
అన్నమయ్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన తితిదే వారిచే ప్రచురించబడింది.
* 1993 - అన్నమయ్య సంకీర్తన స్వర సంపుటి(తెలుగు)
* 1997 - అన్నమయ్య సంకీర్తన మంజరి (తమిళం)
* 1999 - అన్నమయ్య సంకీర్తన సంకీర్తనం (తెలుగు)
* 2000 - అన్నమయ్య సంకీర్తన సౌరభం (తెలుగు)
* 2001 - అన్నమయ్య సంకీర్తన రత్నావళి (తెలుగు)
* 2001 - అన్నమయ్య సంకీర్తన స్వరావళి (తమిళం)
* 2003 - అన్నమయ్య సంకీర్తన ప్రాథమికి(తెలుగు)
* 2004 - అన్నమయ్య సంకీర్తన మహతి (తెలుగు)
 
===ఇతర ప్రచురణలు===
* కృష్ణ రవళి (2 భాగాలు) (తెలుగు)
* ఆంజనేయ కృతి మణిమాల (తెలుగు)
* అన్నమయ్య సంకీర్తన సంజీవని (తెలుగు)
==References==
{{Reflist|2}}
 
==External links==
* [http://www.carnaticindia.com/Balakrishna_Prasad.html Carnatic India]
* [http://www.hindu.com/fr/2008/10/24/stories/2008102450160300.htm The Hindu, October 24, 2008]
 
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
96

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/712967" నుండి వెలికితీశారు