రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. సెంట్రల్ జైలు కంభాల చెఱువు నుండి తిన్నగా Y-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల(ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థనం కలిపించబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలులో 581 మంది జీవైత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు. రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలో ఉన్నది. డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్పాటు చేశారు, దీనిలో ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు. ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది, అవసరం పడి నప్పుడు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటుకి ఎదురుగా ఉన్నది, ముడవది పాత సబ్ కల్టకర్ ఆఫీసు వెనుక అప్సర హొటలు దగ్గర ఉన్నది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టాడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరంలో ప్రధమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్త గతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారంగా మార్చారు. ఈ కారాగారంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని ( ఇప్పుడు లేదు) డి.ఐ.జి. కార్యాలయంలో ఉన్న శిలా ఫలకం చెబుతుంది. ఇంకో ఆకర్షణ ఈ జైలులో గజలక్ష్మి ( లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవికి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నాయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుండి ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలులో ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలులో ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.
 
===రాళ్ళబండ సుబ్బారావు మ్యుసియంమ్యూజియం===
రాళ్ళబండ సుబ్బారావు మ్యుసియం ఇదిమ్యూజియం నగరానికి చెందిన ప్రముకులుప్రముఖులు శ్రీ రాళ్లబడరాళ్లబండ సుబ్బారావు గారి పేరుమీది స్థాపించాబడినస్థాపించబడిన పురావస్తు ప్రదర్శనాసాలప్రదర్శన శాల ఇక్కడ ఆనాటి కాలం లో రాజులు, బ్రిటష్ వారు ఉపయోగించిన వస్తువులు మొదలగునవి ఉంటాయి
 
=='''దమోదర్ల ఆర్ట్ గేలరి'''==: ఇక్కడ చిత్రలేకనం లో ప్రపంచ క్యాతి పొందిన నగర ప్రముకులు శ్రీ దామోదర రావు గారి చేతి నుడి జాలువారిన చిత్రాలు బద్రప్రచాబడి ఉంటాయి ప్రవేశం ఉచితం
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు